Bigg Boss Telugu 5:హౌస్ లో ఆమె క్లీన్ పర్సన్.. Ravi గురించి ఏమీ మాట్లాడను - Lobo | Filmibeat Telugu

2021-11-01 533

Telugu Top Reality TV Series Bigg Boss 5th Season Running Successfully. In 8th Week Lobo Eliminated From The show.
#BiggBosstelugu5
#Lobo
#Shanmukh
#SiriHanmanth
#AnchorRavi
#AneeMaster
#PriyankaSingh
#VJSunny
#RJKajal
#SriramChandra
#BiggBosselimination

తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఐదో సీజన్‌కు ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు ముందే ప్రకటించారు. ఈ ఉత్సాహంతోనే షోను మరింత రసవత్తరంగా మార్చేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆదివారం బిగ్ బాస్ షోలో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. తారల తళుకుల మధ్య దాదాపు నాలుగు గంటల పాటు ఈ ఎపిసోడ్‌ ప్రసారం అయింది.